CSIR లో 12th అర్హత తో జాబ్స్ | CSIR NML Notification Out 2025 |
CSIR NML Notification Out 2025: CSIR – NATIONAL METALLURGICAL LABORATORY నుండి మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక జూనియర్స్ ఇనోగ్రాఫర్ అనే ఉద్యోగాలకు సంబంధించి మొత్తం ఐదు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయడానికి ఎవరైతే అప్లై చేస్తున్నటువంటి అభ్యర్థి ఉన్నాడో వారికి కచ్చితంగా 12వ తరగతి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మాత్రమే అప్లై చేసుకుని వెసులుబాటును మనకు ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఇవ్వడం జరిగింది. … Read more